ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ని ప్రయోజనాలో...!

ABN, First Publish Date - 2022-09-26T20:17:27+05:30

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే జీడిపప్పు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీడిపప్పు పలుకులు రోజూ తింటుంటే బరువు తగ్గుతారు.


ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టు నల్లగా ఉంటుంది. 


ఇందులోని కాల్షియం ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మెగ్నీషియం ఉండటం వల్ల కండరాలకు మంచిది. 


రోజుకు పది జీడిపప్పులు తింటే అజీర్తి, గ్యాస్‌, అసిడిటీ సమస్యలు పోతాయి. 


ఇవి తింటే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.


గుండె కండరాలను రిలాక్స్‌ చేయడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.


క్యాన్సర్‌ రాకుండా చేసే గుణం వీటికి ఉంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే జీడిపప్పు తినాల్సిందే.


ఇందులో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రరక్త కణాల ఉత్పత్తి సాఫీగా ఉంటుంది. అనీమియా లాంటి సమస్యలు దరిచేరవు.


జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


కంటి ఆరోగ్యం బావుండాలంటే జీడిపప్పును తీసుకోవటం ఉత్తమం.

Updated Date - 2022-09-26T20:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising