ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలంలో.. జుట్టు ఆరోగ్యంగా!

ABN, First Publish Date - 2022-08-03T17:58:11+05:30

బౌల్‌లో రెండు టీస్పూన్ల వేపపిండిని తీసుకోవాలి. ఇందులోకి రెండు టీస్పూన్ల శనగపిండిని తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌల్‌లో రెండు టీస్పూన్ల వేపపిండిని తీసుకోవాలి. ఇందులోకి రెండు టీస్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి తగినంత పెరుగు వేసి పేస్ట్‌ చేసుకోవాలి. జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా రెండు వారాలకోసారి చేస్తుంటే చుండ్రు తగ్గిపోవటంతో పాటు జుట్టు సిల్కీగా తయారవుతుంది.


  • పెరుగు, నిమ్మరసం, ఆవనూనె బాగా కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత జుట్టును శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • రెండు కోడిగుడ్లు వైట్‌, కొద్దిగా నిమ్మరసం, కాస్త తేనె కలిపి చక్కగా మిక్స్‌ చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు పట్టిస్తే చక్కని ఫలితం ఉంటుంది.
  • కొబ్బరినూనెలోకి, ఉసిరిపొడిని కలిపి పట్టించుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించుకోవాలి. లేకపోతే సీకాయలు, డ్రైగా ఉండే ఉసిరిపండ్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే క్రష్‌ చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా జుట్టు పెరుగుదల ఉంటుంది.

Updated Date - 2022-08-03T17:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising