ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాంక్స్‌తో ఫిట్‌గా...

ABN, First Publish Date - 2022-07-26T19:41:34+05:30

‘అన్ని వర్కవుట్స్‌లో, ప్లాంక్స్‌ చేయడం చాలా కష్టం!’ వ్యాయామం చేసే వాళ్లందరూ చెప్పే మాట ఇదే! నిజమే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అన్ని వర్కవుట్స్‌లో, ప్లాంక్స్‌ చేయడం చాలా కష్టం!’ వ్యాయామం చేసే వాళ్లందరూ చెప్పే మాట ఇదే! నిజమే... 30 సెకన్ల పాటు ప్లాంక్‌ చేయడానికి అల్లాడిపోతూ ఉంటాం. కానీ రోజులో కనీసం ఐదు నిమిషాల పాటైనా ఈ కోర్‌ ఎక్సర్‌సైజ్‌ చేయగలిగితే, ఎన్నో ఉపయోగాలను సొంతం చేసుకోవచ్చు. 


అవేంటంటే...

  • శరీర భంగిమ మెరుగుపడుతుంది. 
  • కోర్‌ స్ట్రెంగ్త్‌ పెరుగుతుంది
  • చేతులు బలపడతాయి
  • వెన్ను కింది భాగం బలపడుతుంది
  • ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

Updated Date - 2022-07-26T19:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising