ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్ట చదునుగా!

ABN, First Publish Date - 2022-09-20T17:45:29+05:30

పొట్ట దగ్గర కొవ్వు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. అలాంటి వ్యాయామాల్లో చెప్పుకోదగినది ‘బ్యాలెన్సింగ్‌ ప్లాంక్‌’! ఇదెలా చేయాలంటే?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొట్ట దగ్గర కొవ్వు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. అలాంటి వ్యాయామాల్లో చెప్పుకోదగినది ‘బ్యాలెన్సింగ్‌ ప్లాంక్‌’! ఇదెలా చేయాలంటే?


  • మోకాళ్లు, అరచేతులు నేల మీద ఆనించి బొమ్మలో చూపించిన భంగిమలో ఉండాలి.
  • రెండు అరచేతులు, పాదాలు మాత్రమే నేల మీద ఉండేలా శరీరాన్ని పైకి లేపాలి. ఇది ‘ప్లాంక్‌’!
  • తర్వాత కుడి చేయి, ఎడమ కాలు నేరుగా చాపి 30 అంకెలు లెక్క పెట్టాలి. 
  • ఈ భంగిమలో ఎడమ చేయి, కుడి కాలు మాత్రమే నేల మీద ఆనించి ఉంచి, వాటి మీదే శరీరం బరువును మోపాలి.
  • తర్వాత ఎడమ చేయి, కుడి కాలును కూడా నేరుగా చాపి 30 అంకెలు లెక్కపెట్టి మామూలు స్థితికి రావాలి.
  • ఇలా మార్చి మార్చి 5 సెట్లు చేయాలి.

Updated Date - 2022-09-20T17:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising