ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మం నిగనిగలాడాలంటే వారానికోసారి ఇది ట్రై చేయండి!

ABN, First Publish Date - 2022-04-13T21:42:11+05:30

చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపు సంతరించుకునేలా చేయడంలో ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవిలో వారానికోసారి ఈ ప్యాక్ వాడితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-04-2022)

చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపు సంతరించుకునేలా చేయడంలో ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవిలో వారానికోసారి ఈ ప్యాక్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పాలమీగడ, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు వదిలేయాలి. తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.

Updated Date - 2022-04-13T21:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising