ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెగటివ్‌ ఆలోచలకు ఇలా చెక్ పెట్టండి!

ABN, First Publish Date - 2022-04-13T20:46:07+05:30

ఆధ్యత్మికత , ఫిలాసఫీకి కేంద్రమనీ చెప్పుకునే మనదేశంలో ఆనందస్థాయి తక్కువ ఉంది. బిలియనీర్లు ప్రతి ఏటా అధికమవుతున్నారు కానీ.. ఇక్కడ సంతోషంగా జీవించేవారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-04-2022)

ఆధ్యత్మికత , ఫిలాసఫీకి కేంద్రమనీ చెప్పుకునే మనదేశంలో ఆనందస్థాయి తక్కువ ఉంది. బిలియనీర్లు ప్రతి ఏటా అధికమవుతున్నారు కానీ.. ఇక్కడ సంతోషంగా జీవించేవారి సంఖ్య తక్కువ. అంతెందుకు ప్రపంచంలోని హ్యాపియస్ట్‌ దేశాల వరుసలో ఎక్కడో అట్టడుగున 136 వ స్థానంలో ఉన్నాం. ఫీల్‌గుడ్‌ హార్మోన్స్‌ విడుదలయ్యేది నవ్వినప్పుడే అని తెలుసుకోవాలి. నవ్వినప్పుడు ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. శ్వాస మెరుగుపడుతుంది. నొప్పులు కనిపించవు. వ్యాధినిరోధక శక్తి బలపడుతుంది. మెదడు చురుకవుతుంది. 


రోజువారి జీవిత కష్టాలున్నా.. నెగటివ్‌ ఆలోచనలు రాకుండా ఉండాలంటే హాస్యం ఉండాల్సిందే. దీనివల్ల కూల్‌ అవుతారు. బాగా నవ్వితే అన్నీ మర్చిపోయే శూన్యస్థితికి వస్తాం. నవ్వటం వల్ల శరీరం తేలిక అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. అందుకే హాస్య కార్యక్రమాలు, సినిమాలను చూడాలి. నవ్వువల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తాం. అందుకే ఎంత నవ్వితే అంత ఆరోగ్యం! సిగ్గుపడకుండా నవ్వండి!


Updated Date - 2022-04-13T20:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising