ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకీ, రైఫిల్, కోటిన్నర ఆస్తులు: అఫిడవిట్‌లో యోగి

ABN, First Publish Date - 2022-02-05T02:00:47+05:30

ఒక తుపాకీ, ఒక రైఫిల్, కోటిన్నర ఆస్తులు, శాంసంగ్ మొబైల్.. ఇవి యోగి ఆదిత్యనాథ్ తన అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తోన్న యోగి శుక్రవారం పోటీకి నామినేషన్ దాఖలు చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఒక తుపాకీ, ఒక రైఫిల్, కోటిన్నర ఆస్తులు, శాంసంగ్ మొబైల్.. ఇవి యోగి ఆదిత్యనాథ్ తన అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తోన్న యోగి శుక్రవారం పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్లారు. కాగా, అఫిడవిట్‌లో యోగి ఆస్తి వివరాలను రాసుకొచ్చారు. తనకు 1,54,94,054 రూపాయల ఆస్తులు ఉన్నాయని, వీటితో కొంత నగదు చేతిలో ఉండగా, మరికొంత బ్యాంకులో ఉందని, మరి కొంత ఆస్తుల రూపంలో ఉందని పేర్కొన్నారు. ఇక యోగి వద్ద 12,000 రూపాయల శాంసంగ్ ఫోన్ ఉందని, లక్ష రూపాయల రివాల్వర్, 80 వేల రూపాయల రైఫిల్ ఉన్నట్లు అఫిడవిట్లో యోగి పేర్కొన్నారు.

Updated Date - 2022-02-05T02:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising