ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi MCD Result : ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు

ABN, First Publish Date - 2022-12-07T08:36:19+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది....

Delhi MCD Result
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది.(MCD elections Result) బుధవారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఉదయం 9 గంటలకు ఆప్ అభ్యర్థులు 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.(AAP and BJP) బీజేపీ అభ్యర్థులు 120 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా మారడంతో ఢిల్లీ మున్సిపల్ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2022-12-07T08:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising