ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3, 10న యూఎస్‌ వర్సిటీల వర్చువల్‌ ఫెయిర్స్‌

ABN, First Publish Date - 2022-08-31T17:11:48+05:30

యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3, 10 తేదీల్లో ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ వర్చువల్‌ ఫెయిర్స్‌ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూజీ, పీజీ విద్యార్థుల కోసం నిర్వహణ


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3, 10 తేదీల్లో ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ వర్చువల్‌ ఫెయిర్స్‌ని నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వందకుపైగా అమెరికన్‌ వర్సిటీలు, కాలేజీలు పాల్గొంటున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇందులో పాల్గొనవచ్చు. దీనికి ఫీజు లేదు. అయితే, రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అమెరికాలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేయాలని అనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఆసక్తిగలవారు రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాలకు https://bit.ly/EdUSAFair22EmbWeb,  https://www.facebook. com/EducationUSAIndia, https://educationusaindia@usief. org.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

Updated Date - 2022-08-31T17:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising