ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tenth జనరల్‌ సైన్స్‌ పరీక్షలో రెండు బిట్‌ పేపర్లు

ABN, First Publish Date - 2022-05-16T18:14:14+05:30

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జనరల్‌ సైన్స్‌ (general science)పరీక్షలో రెండు బిట్‌ పేపర్లు(two bit papers) రాయాల్సి ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి 11.05 నిమిషాల వరకు ఫిజికల్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జనరల్‌ సైన్స్‌ (general science)పరీక్షలో రెండు బిట్‌ పేపర్లు(two bit papers) రాయాల్సి ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి 11.05 నిమిషాల వరకు ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష జరుగుతుందని, ఇందుకు సంబంధించి 10.35కు ఫిజికల్‌ సైన్స్‌ బిట్‌ పేపర్‌ ఇస్తామని వెల్లడించారు. 11.10కు బయలాజికల్‌ సైన్స్‌ పరీక్ష మొదలవుతుందని, 12.15 గంటలకు ఆ బిట్‌ పేపర్‌ అందిస్తామని తెలిపారు. ఒక్కో బిట్‌ పేపర్‌ రాసేందుకు 30 నిమిషాల సమయం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-16T18:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising