ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితి మరో రెండేళ్లు సడలించాలి

ABN, First Publish Date - 2022-05-18T18:01:57+05:30

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితిని మరో రెండేళ్లు సడలించాలని బీజైవెం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఇచ్చిన మూడేళ్ల వయో పరిమితి సడలింపు సరిపోదన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితిని మరో రెండేళ్లు సడలించాలని బీజైవెం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఇచ్చిన మూడేళ్ల వయో పరిమితి సడలింపు సరిపోదన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో వయస్సు మీరి సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులు అనర్హులుగా మారారని తెలిపారు. ప్రభుత్వం, తమ డిమాండ్‌కు అనుగుణంగా స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈనెల 20 వరకే ఉన్న దరఖాస్తు గడువును మరో 15రోజులు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-18T18:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising