ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ లాసెట్, పీజీ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2022-08-17T21:37:58+05:30

తెలంగాణ లాసెట్(Law set), పీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి(Council of Higher Education Chairman Limbadri) విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లాసెట్‌లో 68.57 శాతం ఉత్తీర్ణత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ లాసెట్(Law set), పీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి(Higher Education Chairman Limbadri) విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం,  ఐదేళ్ల లాసెట్‌లో 68.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పీజీ లాసెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలకు 35, 538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 28,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

Updated Date - 2022-08-17T21:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising