ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలికకు రూ.2.7 కోట్ల స్కాలర్‌షిప్‌

ABN, First Publish Date - 2022-07-18T17:13:45+05:30

అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షి్‌పతో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెంది న శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షి్‌పతో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెంది న శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో, డెల్టా కాలేజ్‌లో ఇంటర్‌ చదివారు. అనంతరం డెక్స్‌టెరిటీ గ్లోబల్‌ మార్గదర్శకత్వంలో అమెరికాలో ప్రముఖ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు చేశారు. పలు అంశాల్లో ప్రతిభ చూపిన శ్రీయ.. వెల్లస్లీ కాలేజీలో రూ.2.70 కోట్ల స్కాలర్‌షి్‌పనకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ వెల్లస్లీ కాలేజీలో కంప్యూటర్‌సైన్స్‌ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మాస్టర్స్‌ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని వివరించారు. ఎంఎస్‌ పూర్తయ్యాక.. స్టార్ట్‌పను ప్రారంభిస్తానన్నారు.  

Updated Date - 2022-07-18T17:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising