AP TET-2022 నోటిఫికేషన్ విడుదల
ABN, First Publish Date - 2022-06-10T16:49:56+05:30
ఆంధ్రప్రదేశ్ టెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ(Department of School Education) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఆన్‌లైన్‌లో..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ టెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ(Department of School Education) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని పేర్కొంది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుంది. ఆగస్టు 31న టెట్ 'కీ' విడుదల చేయనుంది. సెప్టెంబర్ 14న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
Updated Date - 2022-06-10T16:49:56+05:30 IST