ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడికి మంగళవారం అడ్డంకి.. మొదటి రోజు ఒకే ఒక్కడు!

ABN, First Publish Date - 2022-07-06T16:29:27+05:30

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేవీఎస్‌ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలకు తొలిరోజు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పాఠశాలలో కింది గదిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం(విద్య): అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేవీఎస్‌ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలకు తొలిరోజు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పాఠశాలలో  కింది గదిలో 1, 2, 3 తరగతులు, పైగదిలో 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సర పునః ప్రారభానికి ప్రభుత్వం ‘మంగళవారాన్ని’ ఎంపిక చేసుకోవడంతో ఆ ప్రభావం హాజరుపై పడింది. ఈ పాఠశాలలో 1, 2, 3 తరగతులకు కలిపి రెండో తరగతి విద్యార్థి ఒక్కడే హాజరయ్యాడు.  

Updated Date - 2022-07-06T16:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising