ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2022-03-16T18:05:00+05:30

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షల తేదీలు మారడంతో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్‌టీఏ ప్రకటించిన తాజా షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 21న మొదలై, మే 4వ తేదీన ముగియనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 31 వరకు జరగనున్నాయి.



Updated Date - 2022-03-16T18:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising