ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపెట్‌లో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2022-03-18T15:14:53+05:30

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఎస్‌ఆర్‌లో భాగంగా సీపెట్‌ ఆధ్వర్యంలో 300 మంది పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. సీఎన్‌సీ మిల్లింగ్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామర్‌, సీఎన్‌సీ లేత్‌ మిషన్‌ ఆపరేటర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఎస్‌ఆర్‌లో భాగంగా సీపెట్‌ ఆధ్వర్యంలో 300 మంది పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. సీఎన్‌సీ మిల్లింగ్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామర్‌, సీఎన్‌సీ లేత్‌ మిషన్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామర్‌, టూల్‌ రూం మెషిన్‌ ఆపరేటర్‌, ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌, ఇంజక్షన్‌, బ్లో మోల్డింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. 8వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమా పూర్తిచేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి మినహాయింపు ఉంటుందని సీపెట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్‌తోపాటు 4 ఫొటోలతో నింపిన దరఖాస్తును మెయిల్‌ చేయాలని, మరిన్ని వివరాలకు 9959333417లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-03-18T15:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising