ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..!

ABN, First Publish Date - 2022-01-16T19:01:44+05:30

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపునకు ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపునకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ  సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని  ప్రభుత్వం సూచించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని విద్యాసంస్థలకు సర్కార్ ఆదేశించింది.

Updated Date - 2022-01-16T19:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising