Bachelor of Law ఉత్తీర్ణతతో సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్
ABN, First Publish Date - 2022-11-05T16:16:30+05:30
కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యంగ్ ప్రొఫెషనల్స్
కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: యంగ్ ప్రొఫెషనల్(లీగల్) - 9 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.50,000
చివరి తేదీ: నవంబరు 15
వెబ్‌సైట్: sportsauthorityofindia.gov.in/
Updated Date - 2022-11-05T16:16:32+05:30 IST