ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

National Highways Logisticsలో ఖాళీలు

ABN, First Publish Date - 2022-06-15T22:30:34+05:30

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌): 1

వైస్‌ ప్రెసిడెంట్‌(రోప్‌వేస్‌): 1

సీనియర్‌ మేనేజర్‌(రోప్‌వేస్‌):1

మేనేజర్‌(లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌): 1

సీనియర్‌ మేనేజర్‌(ప్యాసింజర్‌ కన్వీనియన్స్‌): 1    

కంపెనీ సెక్రటరీ: 1

ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌(చైర్మన్‌ ఆఫీస్‌): 1

ప్రైవేట్‌ సెక్రటరీ(సీఈఓ): 1

మేనేజర్‌(ఓఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌): 1

అర్హతలు: పోస్టును అనుసరించి డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 07

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

Updated Date - 2022-06-15T22:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising