HLL లైఫ్‌కేర్‌లో ఖాళీలు.. పోస్టులు ఏవంటే..!
ABN, First Publish Date - 2022-10-28T13:00:04+05:30
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫైనాన్స్, క్లినికల్ రిసెర్చ్, ఎనలిటికల్, సెల్ కల్చర్, మైక్రోబయాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్, కెమిస్ట్రీ, యానిమల్ హౌజ్, సింథటిక్ ప్రొడక్ట్స్, లైబ్రరీ తదితరాలు
పోస్టులు: వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ జనరల్ మేనేజర్/డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సైంటిస్ట్ ఈ3/సైంటిస్ట్ ఈ2, జూనియర్ సైంటిస్ట్, జూనియర్ టెక్నికల్ అసోసియేట్, ఆఫీసర్.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 2
వెబ్‌సైట్: http://www.lifecarehll.com/
Updated Date - 2022-10-28T13:00:06+05:30 IST