DLRLలో 101 ఖాళీలు.. ఎంపిక ఇలా.. !
ABN, First Publish Date - 2022-11-05T15:22:30+05:30
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెల్‌పమెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెల్‌పమెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్
ట్రేడులు: సీవోపీఏ, ఎలకా్ట్రనిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, షీట్‌మెటల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటింగ్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్), డ్రాఫ్ట్స్‌మన్(సివిల్), సెక్రటేరియల్ ట్రెయినింగ్ అండ్ మేనేజ్‌మెంట్, డీజిల్ మెకానిక్, ఫైర్‌మన్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, బుక్ బైండింగ్, ఏఎన్‌ఎం.
అర్హత: ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం
స్టయిపెండ్: నెలకు రూ.7,700 - రూ.8050
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://rac.gov.in/index.php? lang=en&id=0
Updated Date - 2022-11-05T15:22:31+05:30 IST