ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UPSCలో 67 ఉద్యోగాలు

ABN, First Publish Date - 2022-04-30T21:48:40+05:30

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ కెమిస్ట్‌-22, అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్‌ 40.

విభాగాలు: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు

అర్హత:

అసిస్టెంట్‌ కెమి్‌స్ట: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు ఉండాలి

అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ఏఎంఐఈ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

ఇతర పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేదీ: మే 12

వెబ్‌సైట్‌:  https://www.upsc.gov.in/

Updated Date - 2022-04-30T21:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising