ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BECILలో యూడీసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-09-26T21:55:33+05:30

గువహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)లో అవుట్‌ సోర్స్‌ ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)లో అవుట్‌ సోర్స్‌ ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సలెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


పోస్టులు

1. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌లు: 2

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 1

3. స్టోర్‌ కీపర్‌: 2

4.  క్యాషియర్‌: 1

5. అకౌంట్స్‌ అసిస్టెంట్‌: 1

6.  జూనియర్‌ అడ్మిషన్‌ ఆఫీసర్‌: 2

7.  జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 1

8. అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌: 2

అర్హత: డిగ్రీ, సీఏ ఇంటర్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్స్‌ పరిజ్ఞానంతోపాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 29

వెబ్‌సైట్‌: https://www.becil.com/



Updated Date - 2022-09-26T21:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising