NIT: పీజీ ఉత్తీర్ణతతో టీచింగ్ పోస్టులు
ABN, First Publish Date - 2022-12-21T12:21:33+05:30
రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology)... బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు 147
రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology)... బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు
1. లైబ్రేరియన్: 1 పోస్టు
2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు
3. సూపరింటెండింగ్ ఇంజనీర్: 1 పోస్టు 4. డిప్యూటీ రిజిస్ట్రార్: 1 పోస్టు
5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు 6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 1 పోస్టు
7. సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్టు
8. స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్(ఎస్ఏఎస్) ఆఫీసర్: 1 పోస్టు
9. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 4 పోస్టులు 10. మెడికల్ ఆఫీసర్: 3 పోస్టులు
11. సూపరింటెండెంట్: 10 పోస్టులు 12. టెక్నికల్ ఆసిస్టెంట్: 36 పోస్టులు
13. జూనియర్ ఇంజనీర్: 3 పోస్టులు 14. ఎస్ఏఎస్ అసిస్టెంట్: 1 పోస్టు
15. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్:3 పోస్టులు 16. సీనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు
17. జూనియర్ అసిస్టెంట్: 25 పోస్టులు 18. సీనియర్ టెక్నీషియన్: 12 పోస్టులు
19. టెక్నీషియన్: 29 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుము: రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16
వెబ్సైట్: https://www.nitrkl.ac.in/
Updated Date - 2022-12-21T12:23:23+05:30 IST