ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank of Barodaలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

ABN, First Publish Date - 2022-10-01T21:39:33+05:30

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) - ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు, మేనేజర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద వ్యవధి అయిదేళ్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొత్తం ఖాళీలు 72


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) - ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు, మేనేజర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద వ్యవధి అయిదేళ్లు.

పోస్టులు: డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, స్పెషల్‌ అనలిస్ట్‌, బిజినెస్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ మొదలైనవి.

విభాగాలు: పర్సనల్‌ లోన్‌, ఎంఎస్‌ఎంఈ లోన్‌, ఆటో లోన్‌, యూపీఐ, బీబీపీఎస్‌, ఫాస్టాగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, బీఎన్‌పీఎల్‌, డెబిట్‌కార్డ్‌, యూఐ/ యూఎక్స్‌ స్పెషలిస్ట్‌, లీడ్‌ కియాస్క్‌ ఆపరేషన్స్‌, డిజిటల్‌ పేమెంట్‌ ఫ్రాడ్‌ ప్రివెన్షన్‌, రెకన్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, డేటా ఇంజనీరింగ్‌, క్రియేటివ్‌ డిజైన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ/ సీఏ/ సీఎ్‌ఫఏ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం మూడు నుంచి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు: రూ.600

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 11

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/ca-reer/currentopportunities

Updated Date - 2022-10-01T21:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising