ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Bankలో సెక్యూరిటీ గార్డులు

ABN, First Publish Date - 2022-02-23T20:18:00+05:30

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌  దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 202

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులు ఎక్స్‌ సర్వీస్‌మన్‌(ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌) అయి ఉండాలి.

వయసు: 26 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌(ఆన్‌లైన్‌), టెస్ట్‌ ఆఫ్‌ లోకల్‌ లాంగ్వేజ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 09

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

Updated Date - 2022-02-23T20:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising