ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CDFDలో రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌

ABN, First Publish Date - 2022-10-25T14:48:16+05:30

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) నిర్వహిస్తున్న రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌-1-2023లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్‌ ప్రో గ్రామ్‌. ఇందులో ‘మోడరన్‌ బయాలజీ’ ప్రధానాంశం. ప్రవేశ ప్రక్రియలో భాగంగా అకడమిక్‌ ప్రతిభ, జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) నిర్వహిస్తున్న రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌-1-2023లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్‌ ప్రో గ్రామ్‌. ఇందులో ‘మోడరన్‌ బయాలజీ’ ప్రధానాంశం. ప్రవేశ ప్రక్రియలో భాగంగా అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ పొందినవారు ‘మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ లేదా ‘రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ’లో పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

రిసెర్చ్‌ థీమ్స్‌: సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ బయాలజీ, డిసీజ్‌ బయాలజీ, జెనెటిక్స్‌, మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌, టెక్నాలజీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్‌ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సీఎ్‌సఐఆర్‌/ యూజీసీ/డీబీటీ/ ఐసీఎంఆర్‌/ ఇన్‌స్పయిర్‌/ జెస్ట్‌/ యూజీసీ - ఆర్‌జీఎన్‌ఎఫ్‌ నుంచి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అర్హత పొంది ఉండాలి. ఐసీఎంఆర్‌ ఫండెడ్‌ ప్రాజెక్ట్‌ స్కీమ్‌ కింద జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందినవారు, బీటెక్‌(బయోటెక్నాలజీ)తో లేదా డీబీటీ - బీ కేటగిరీ లిస్ట్‌ కింద డీబీటీ జేఆర్‌ఎఫ్‌ నెట్‌ అర్హత పొందినవారు, సీఎ్‌సఐఆర్‌ - యూజీసీ(నెట్‌) ద్వారా ఎల్‌ఎస్‌ - నెట్‌ అర్హత పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 14

వెబ్‌సైట్‌: www.cdfd.org.in

Updated Date - 2022-10-25T14:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising