ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCESSలో ప్రాజెక్ట్‌ పోస్టులు.. ఖాళీలెన్నంటే..

ABN, First Publish Date - 2022-11-10T15:22:07+05:30

తిరువనంతపురం(Thiruvananthapuram)లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్(National Center for Earth Science Studies)(ఎన్‌సీఈఎస్‌ఎస్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలెన్నంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం(Thiruvananthapuram)లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్(National Center for Earth Science Studies)(ఎన్‌సీఈఎస్‌ఎస్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06

పోస్టులు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/మెటీరియాలజీ/అట్మాస్పిరిక్‌ సైన్స్‌)/డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.20,000-రూ.67,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11

వెబ్‌సైట్‌: https://www.ncess.gov.in

Updated Date - 2022-11-10T15:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising