ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BELలో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

ABN, First Publish Date - 2022-11-16T14:39:35+05:30

బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(Bharat Electronics Ltd)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 111

బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(Bharat Electronics Ltd)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రెయినీ ఇంజినీర్‌-1: 50 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1: 61 పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌

అర్హత: బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయో పరిమితి: 2022 అక్టోబరు 01 నాటికి ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.30,000-రూ.40,000, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.44,000-రూ.55,000

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.150

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 23

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Updated Date - 2022-11-16T14:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising