ఎన్‌ఐఓ, విశాఖపట్నంలో ప్రాజెక్ట్ అసోసియేట్స్
ABN, First Publish Date - 2022-10-25T14:23:38+05:30
సీఎస్‌ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన విశాఖపట్నంలోని ఎన్‌ఐఓ ప్రాంతీయ కేంద్రం ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సిబ్బంది నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సీఎస్‌ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన విశాఖపట్నంలోని ఎన్‌ఐఓ ప్రాంతీయ కేంద్రం ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సిబ్బంది నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు
ప్రాజెక్టు అసోసియేట్: 5
ప్రాజెక్టు అసిస్టెంట్: 2
అర్హత: బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్టు అసిస్టెంట్‌కు 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనాలు: నెలకు ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు రూ.25,000; ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000
ఎంపిక: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్: hrdg@nio.org
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 30
వెబ్‌సైట్: https://www.nio.org/
Updated Date - 2022-10-25T14:50:04+05:30 IST