ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Recruitments: ESIC కోల్‌కతాలో ప్రొఫెసర్లు

ABN, First Publish Date - 2022-11-10T15:55:49+05:30

కోల్‌కతాలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రొఫెసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతాలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: అనాటమీ, సైకియాట్రీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎన్‌/డీఎన్‌బీ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత

పని అనుభవం: 0-8 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 69 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు:

1. ప్రొఫెసర్లు: నెలకు రూ.2,28,942 చెల్లిస్తారు.

2. అసోసియేట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.1,52,241 చెల్లిస్తారు

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.1,30,797 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.225

ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 14 నుంచి 16 వరకు

వెబ్‌సైట్‌: www.esic.nic.in/recruitments

Updated Date - 2022-11-10T15:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising