ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIT: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ప్రొఫెసర్ పోస్టులు

ABN, First Publish Date - 2022-12-22T16:05:29+05:30

షనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(ఎన్‌ఐటీ).. వివిధ స్పెషలైజేషన్లలో 143 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన

ప్రొఫెసర్ పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology)(ఎన్‌ఐటీ).. వివిధ స్పెషలైజేషన్లలో 143 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2: 112 పోస్టులు

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1: 11 పోస్టులు

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 17 పోస్టులు

4. ప్రొఫెసర్‌: 3 పోస్టులు

విభాగాలు: బయోటెక్నాలజీ అండ్‌ మెడికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, సిరామిక్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎర్త్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, లైఫ్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ అండ్‌ అస్ట్రానమీ, మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30

వెబ్‌సైట్‌: https://www.nitrkl.ac.in/

Updated Date - 2022-12-22T16:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising