ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Applications: నిర్డ్‌లో లీగల్‌ ఆఫీసర్స్‌

ABN, First Publish Date - 2022-11-16T15:59:56+05:30

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(National Institute of Rural Development and Panchayati Raj)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

లీగల్‌ ఆఫీసర్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(National Institute of Rural Development and Panchayati Raj)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

లీగల్‌ ఆఫీసర్‌: 2 పోస్టులు

అర్హతలు: ఎల్‌ఎల్‌బీ డిగ్రీతోపాటు ఏదైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లీగల్‌ ఆఫీసర్‌/లా ప్రాక్టీషనర్‌గా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 63 సంవత్సరాలు మించకూడదు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/index.aspx

Updated Date - 2022-11-16T15:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising