ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాల్కోలో గ్రాడ్యుయేట్‌ Engineer trainees

ABN, First Publish Date - 2022-08-12T21:27:05+05:30

భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్‌(National Aluminum Company Limited)(నాల్కో)...గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 189


భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్‌(National Aluminum Company Limited)(నాల్కో)...గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలర్జీ, కెమికల్‌, సివిల్‌, మైనింగ్‌

అర్హత: 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌/పవర్‌ ఇంజనీరింగ్‌ /ఎలకా్ట్రనిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/టెలికాం/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌/ఆర్కిటెక్చర్‌/సిరామిక్స్‌ ఇంజనీరింగ్‌/మైనింగ్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌), ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2022 మార్కులు సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 2022 సెప్టెంబరు 11 నాటికి 30 సంవత్సరాలు మించరాదు.

ఎంపిక: గేట్‌ 2022 స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 11

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 11

వెబ్‌సైట్‌: https://nalcoindia.com/

Updated Date - 2022-08-12T21:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising