ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

District Medical Health Departmentలో పోస్టులు

ABN, First Publish Date - 2022-02-08T19:30:22+05:30

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 89 ఎఫ్‌ఎన్‌వో, 30 శానిటరీ అంటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని డీఎంహెచ్‌వో శ్రీహరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, ఫిబ్రవరి 7: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 89 ఎఫ్‌ఎన్‌వో, 30 శానిటరీ అంటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని డీఎంహెచ్‌వో శ్రీహరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో మరోసారి అవకాశమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఎన్‌వో తొమ్మిది పోస్టులుండగా ఓసీ, ఈబీసీ కేటగిరీలో 5, బీసీ-సీ కేటగిరీలో1, బీసీ-ఈలో 2, ఎస్టీలో ఒకటి ఖాళీగా ఉన్నట్లు వివరించారు. అలాగే శానిటరీ అంటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ నాలుగు పోస్టులు ఉండగా.. ఓసీ, ఈబీసీలో 2, బీసీ-సీలో 1, బీసీ-ఈలో ఓ పోస్టు ఉందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల పదో తేదీన సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు www.chittoor.ap.gov.inను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2022-02-08T19:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising