ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

81 వేలకు పైగా జీతంతో ITBPలో హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-05-28T16:59:09+05:30

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి  మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: హెడ్‌ కానిస్టేబుల్‌(డైరెక్ట్‌ ఎంట్రీ) 

మొత్తం ఖాళీలు: 158(మేల్‌-135, ఫిమేల్‌ 23)

అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 08

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 07

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/

Updated Date - 2022-05-28T16:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising