ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IGCAR కల్పక్కంలో 25 ఖాళీలు

ABN, First Publish Date - 2022-05-18T20:42:56+05:30

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌(Indira Gandhi Center for Atomic Research)(ఐజీసీఏఆర్‌) పరిధిలోని జనరల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్‌(General Services Organization) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌(Indira Gandhi Center for Atomic Research)(ఐజీసీఏఆర్‌) పరిధిలోని జనరల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్‌(General Services Organization) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మెడికల్‌ ఆఫీసర్లు: 06

విభాగాలు: జనరల్‌ ఫిజీషియన్‌, గైనకాలజీ, రేడియాలజీ

టెక్నికల్‌ ఆఫీసర్‌(సివిల్‌): 01

నర్సు ఏ: 05

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి: 07

విభాగాలు: రేడియోగ్రఫీ, కేటరింగ్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 06

వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/

Updated Date - 2022-05-18T20:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising