ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IOCLలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు

ABN, First Publish Date - 2022-03-16T21:43:01+05:30

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌), రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌని రిఫైనరీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌), రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌని రిఫైనరీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ప్రొడక్షన్‌)

మొత్తం ఖాళీలు: 04

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో కెమికల్‌/రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఎస్సీ(ఎంపీసీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ప్రొఫిషియెన్సీ/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 29

వెబ్‌సైట్‌: https://iocl.com/

Updated Date - 2022-03-16T21:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising