ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IIT రోపార్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

ABN, First Publish Date - 2022-08-06T21:50:09+05:30

రోపార్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్‌ టీచింగ్‌ పోస్టుల(Non teaching posts) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోపార్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్‌ టీచింగ్‌ పోస్టుల(Non teaching posts) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(ఐటీ): 01

2. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(సివిల్‌): 01 పోస్టు

3. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌, పర్చేజ్‌) 02

4. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్స్‌(అకౌంట్స్‌): 01

5. పార్ట్‌టైం స్పోర్ట్స్‌ కోచ్‌లు(అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, టేబుల్‌ టెన్సీస్‌, టెన్సీస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్‌): 10 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ), ఎంఈ, ఎంటెక్‌(సివిల్‌), బీకాం, పీజీడీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ: 2022 ఆగస్టు 11

వెబ్‌సైట్‌: https://www.iitrpr.ac.in/

Updated Date - 2022-08-06T21:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising