ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో భారీగా ఖాళీల భర్తీ

ABN, First Publish Date - 2022-06-08T21:59:30+05:30

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్)... రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌స-11(సీఆర్‌పీ) ద్వారా వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 8106

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్)... రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్-11(సీఆర్‌పీ) ద్వారా వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేస్తారు.

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌): 4483
  • ఆఫీసర్‌ స్కేల్‌-1: 2676
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 12
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 06
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(ట్రెజరీ మేనేజర్‌): 10
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(లా): 18
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(సీఏ): 19
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(ఐటీ): 57
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 745
  • ఆఫీసర్‌ స్కేల్‌-3: 80

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 27

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(ప్రిలిమినరీ): ఆగస్టు 2022

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌): సెప్టెంబరు/అక్టోబరు 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Updated Date - 2022-06-08T21:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising