ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank of Barodaలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-02-18T20:08:29+05:30

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎంఎస్‌ఎంఈ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎంఎస్‌ఎంఈ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 09

పోస్టులు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-03;సీనియర్‌ మేనేజర్లు-03; మేనేజర్లు-03

విభాగాలు: బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్‌/ఎంసీఏతోపాటు డేటా మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 07

వెబ్‌సైట్‌: ps://www.bankofbaroda.in

Updated Date - 2022-02-18T20:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising