ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ECILలో 284 అప్రెంటిస్‌‌లు

ABN, First Publish Date - 2022-08-05T20:34:10+05:30

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, కోపా, డీజిల్‌ మెకానిక్‌, ప్లంబర్‌, వెల్డర్‌, పెయింటర్‌

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌) ఉండాలి

వయసు: 2022 అక్టోబరు 18 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: ఆయా ట్రేడులను అనుసరించి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు ప్రైవేట్‌ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.

చివరి తేదీ: ఆగస్టు 8/సెప్టెంబరు 9

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/



Updated Date - 2022-08-05T20:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising