ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ECILలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్లు

ABN, First Publish Date - 2022-05-17T19:50:35+05:30

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్‌).. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్ల(graduate engineers) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్‌).. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్ల(graduate engineers) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 40

విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ-21, మెకానికల్‌-10, సీఎస్‌ఈ-09

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఈసీఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 2022 మే 14 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి

స్టయిఫెండ్‌: ట్రెయినింగ్‌ పీరియడ్‌లో నెలకు రూ.54,880 చెల్లిస్తారు

ఎంపిక విధానం: గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 23

దరఖాస్తుకు చివరి తేదీ: మే 14

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/

Updated Date - 2022-05-17T19:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising