ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Applications: వ్యాప్‌కో‌స్‌లో డిజైన్‌ ఇంజినీర్లు

ABN, First Publish Date - 2022-11-11T14:03:51+05:30

న్యూఢిల్లీలోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌/జూనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిజైన్‌ ఇంజినీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌/జూనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌/కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌: 1 పోస్టు

2. సీనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌: 1 పోస్టు

అర్హత: ఎంఈ(స్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా(మెకానికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి: ఎస్‌డీఈ పోస్టులకు 45 ఏళ్లు, జేఎంఈ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 16

వెబ్‌సైట్‌: http://www.wapcos.gov.in

Updated Date - 2022-11-11T14:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising