ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DRDLలో జేఆర్‌ఎఫ్‌

ABN, First Publish Date - 2022-06-15T22:09:43+05:30

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ డెవల్‌పమెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌)... జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎ్‌ఫ)ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ డెవల్‌పమెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌)... జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎ్‌ఫ)ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 04

విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌-02; ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-02

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

స్టయిపెండ్‌: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

వాక్‌ ఇన్‌ తేదీ: జూలై 05

వేదిక: డీఎల్‌ఓఎంఐ, డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌, కంచన్‌బాగ్‌, హైదరాబాద్‌-500058

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Updated Date - 2022-06-15T22:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising