ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CCRASలో 310 పోస్టులు

ABN, First Publish Date - 2022-04-30T21:51:07+05:30

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్(సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్(సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆయుర్వేద స్పెషలిస్టులు: 40

విభాగాల ఖాళీలు: పంచకర్మ-10, శాల్య-10, కాయ చికిత్స-10, ప్రసూతి తంత్ర-10

ఆయుర్వేద జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు: 110

ఆయుర్వేద ఫార్మసిస్టులు: 150

పంచకర్మ థెరపిస్టులు: 10

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, సంబంధిత కోర్సుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.75,000 వేల వరకూ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: మే 05

రాత పరీక్ష తేదీ: మే 15

వెబ్‌సైట్‌: http://ccras.nic.in/

Updated Date - 2022-04-30T21:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising