ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సి-డాక్‌లో ప్రాజెక్టు పోస్టులు

ABN, First Publish Date - 2022-10-26T17:10:02+05:30

సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న సి-డాక్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 530

సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న సి-డాక్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 30 పోస్టులు

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 250 పోస్టులు

ప్రాజెక్ట్‌ మేనేజర్‌/ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌/నాలెడ్జ్‌ పార్టనర్‌: 50 పోస్టులు

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌/మాడ్యుల్‌ లీడ్‌/ప్రాజెక్ట్‌ లీడ్‌: 200 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా

పని ప్రదేశాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, మొహాలి, ముంబయి, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్‌చార్‌, గువాహటి, శ్రీనగర్‌, ఛండీగఢ్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 28

వెబ్‌సైట్‌: https://careers.cdac.in/

Updated Date - 2022-10-26T17:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising