ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BISలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

ABN, First Publish Date - 2022-06-24T21:19:38+05:30

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణి మంత్రిత్వశాఖకు  చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(Bureau of Indian Standards)(బీఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 46

స్టాండర్డైజేషన్‌ విభాగంలో: 04 పోస్టులు

రిసెర్చ్‌ అనాలిసిస్‌ విభాగంలో: 20 పోస్టులు

మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సర్టిఫికేషన్‌ విభాగంలో: 22 పోస్టులు

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ(మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 2022 జూన్‌ 01 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.70,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని ప్రాక్టికల్‌ అసె్‌సమెంట్‌, రిటెన్‌ అసె్‌సమెంట్‌, టెక్నికల్‌ నాలెడ్జ్‌ అసె్‌సమెంట్‌, ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: https://www.bis.gov.in/

Updated Date - 2022-06-24T21:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising