ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేసిల్‌లో Manager IT Executives

ABN, First Publish Date - 2022-08-12T21:41:22+05:30

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 23


కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(Broadcast Engineering Consultants India Limited)... ముంబయిలోని ఎన్‌ఐటీఈ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మేనేజర్‌(ఈఆర్‌పీ సిస్టమ్‌): 01 పోస్టు

2. నెట్‌వర్క్‌ ఇంజనీర్‌: 01 పోస్టు, 3. అప్లికేషన్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌: 01 పోస్టు, 4. పబ్లిక్‌ రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌: 01, 5. ఐటీ ఎగ్జిక్యూటివ్‌: 02 పోస్టులు, 6. మెడికల్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు, 7. నర్స్‌: 02 పోస్టులు, 8. అడ్మిన్‌ అసిస్టెంట్‌: 03 పోస్టులు, 9. డ్రైవర్‌: 01 పోస్టు

10. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 07 పోస్టులు, 11. మెడికల్‌ అటెండెంట్‌: 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేదీ: ఆగస్టు 22     

వెబ్‌సైట్‌: www.becil.com/

Updated Date - 2022-08-12T21:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising